Posted in random thoughts

వర్షం, ఇంకా నేను!

భోరున వర్షం, ఉరుములు, మెరుపులు…!!

ఈ రుతువులో ఏదో మాయ ఉంది.
వర్షం లో నెమలి పూరి విప్పి నాట్యం చేసినట్టు,
మనసు ఒక్క సారిగా.. నిద్ర నుండి లేచినట్టయ్యింది!
తడవాలని, చినుకులతో ఆడాలని చిన్ని ఆశ, కాని……
అదేంటో, ఆ కోరిక తీర్చుకునే ధైర్యం చేయలేదు.
అలా కిటికీ లో చూస్తూ మాత్రమే వర్షాన్ని ఆస్వాదించాను.
అదే వర్షం, అదే నేను– కాని జీవితం లో ఎన్నో పెనుమార్పులు!
ఈ వర్షం పుణ్యమా అని, నా ఉనికి అప్పుడప్పుడు గుర్తొస్తుంది-
ఉరుముల్లాంటి నా కోపం, మెరుపులాంటి నేను,
ఆకాశమంత స్వాభిమానం, వరదలా ముంచెత్తే నా ప్రేమ.
ఇప్పుడు నేను నేనుగా లేను….
నా అస్థిత్వాన్ని  ప్రశ్నిస్తూ ఈ వర్షాకాలం మిగిలింది.
కురిసే ప్రతిసారి ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలను వెలికి తీస్తుంది.
ఆలోచనల తుఫానులో ముంచేసి వెళ్తుంది.
24255137_171739683565350_5300707377490545368_o

Author:

A book worm, book reviewer, art lover and writer. I cherish every moment and love retelling the memories made.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s